• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌ని 3కి.మీ దూరం ఈడ్చెకెళ్లిన కారు

    గురుగ్రామ్‌లో కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. పార్క్ చేసి ఉన్న బైక్‌ని ఢీకొట్టి మూడు కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారును వదిలి పరారయ్యాడు. కారును ఆపాలని బైక్ ఓనర్ అరిచినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లాడు. ఇతరులు కూడా కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ, విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైక్‌ని కారు ఈడ్చెకెళ్తుంటే నిప్పురవ్వలు రగులుతున్నాయి. నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv