• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీణపై ‘నాటు నాటు’ రాగం వాయించిన ఆర్టిస్ట్

    [VIDEO:](url) ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడంపై యావత్ దేశం గర్విస్తోంది. ఈ క్రమంలో వీణ వాయిద్యకారిణి వీణ శ్రీవాని తన సంతోషాన్ని వీణ ద్వారా వ్యక్తం చేశారు. ‘నాటు నాటు’ రాగాన్ని వీణపై వాయించారు. ఈ వీడియోను శ్రీవాణి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘మన ఆర్ఆర్ఆర్ బృందానికి కృతజ్ఞతలు చెబుదాం’ అంటూ రాసుకొచ్చారు. ఇందులో ‘నాటు నాటు’ పాటకు సరితూగేలా ఆమె వీణ వాయించడంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘బాగా వాయించావ్’ అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv