• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

  [VIDEO:](url) ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌‌కి రష్మిక పర్ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ నేషనల్ క్రష్ తన దైన స్టైలులో హుక్ స్టెప్ వేసింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్‌తో పాటు ‘సామి సామి’ సాంగ్‌కి ఈ ముద్దుగుమ్మలు స్టెప్పులేశారు. తొలుత స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వివిధ పాటలకు కాలు కదిపింది. అంతకుముందు స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ఆడియెన్స్‌ని … Read more

  హైదరాబాద్‌కు చేరుకున్న RRR బృందం

  ‘ఆర్ఆర్ఆర్’ బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి దంపతులు, కార్తికేయ, శ్రీసింహా తదితరులు స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అభిమానులు వీరిని చుట్టుముట్టారు. మరోవైపు, రామ్‌చరణ్ కూడా ఈరోజు సాయంత్రం దిల్లీలో జరిగే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’ కార్యక్రమంలో చరణ్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రామ్‌చరణ్ భేటీ కానున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

  చరణ్‌, ఎన్టీఆర్‌కు ‘సైకత’ అభినందనలు

  భారత్‌కు ఆస్కార్‌ అందించిన చరణ్‌, ఎన్టీఆర్‌ను S.పట్నాయక్‌, కుమార్ సాహు సైకత చిత్రాలతో అభినందించారు. సాహు చేసిన సైకత వీడియో ఆకట్టుకుంటోంది.

  వీణపై ‘నాటు నాటు’ రాగం వాయించిన ఆర్టిస్ట్

  [VIDEO:](url) ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడంపై యావత్ దేశం గర్విస్తోంది. ఈ క్రమంలో వీణ వాయిద్యకారిణి వీణ శ్రీవాని తన సంతోషాన్ని వీణ ద్వారా వ్యక్తం చేశారు. ‘నాటు నాటు’ రాగాన్ని వీణపై వాయించారు. ఈ వీడియోను శ్రీవాణి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘మన ఆర్ఆర్ఆర్ బృందానికి కృతజ్ఞతలు చెబుదాం’ అంటూ రాసుకొచ్చారు. ఇందులో ‘నాటు నాటు’ పాటకు సరితూగేలా ఆమె వీణ వాయించడంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘బాగా వాయించావ్’ అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Let's … Read more

  ‘నాటు నాటు’కు ఆస్కార్.. స్టేడియంలో మాజీల డ్యాన్స్

  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంపై యావత్ దేశం గర్విస్తోంది. నిన్న ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఈ విజయానందం కనిపించింది. మాజీలు సునీల్ గవాస్కర్, మాథ్యూ హెడెన్, అజిత్ అగర్‌కర్, సంజయ్ భంగర్ మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఓ స్టెప్పు వేశారు. సునీల్ గవాస్కర్ మాత్రం ‘నాటు నాటు’ అంటూనే పలుమార్లు హుషారుగా స్టెప్పులేశాడు. భారతీయ సినిమాకు ఇదెంతో గర్వకారణం అని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు … Read more

  ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్

  [VIDEO:](url) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తెలుగు సింగర్స్ ‘నాటు నాటు’ పాట పాడి అదరగొట్టారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ పాడుతుంటే డ్యాన్సర్స్ కాలు కదుపుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలటంలేదు. స్టేజిపై పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీక్షకులు చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. 2.30నిమిషాల పాటు గాయకులు ఈ పాటను ఆలపించారు. అంతకుముందు ఈ పాటను ఆలపించడానికి సింగర్స్‌ని విభిన్నంగా ఆహ్వానించారు. కొంతమంది వచ్చి ‘నాటు నాటు’ పాట స్టెప్పు వేసుకుంటూ యాంకర్‌ని అటువైపు లాక్కెళ్లారు. That performance of #NatuNatu set the … Read more

  హాలివుడ్‌ సినిమాలు చేస్తా: రామ్‌ చరణ్‌

  [VIDEO](url): HCA అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నటుడు రామ్‌ చరణ్‌… ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటను ప్రమోట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే గుడ్‌మార్నింగ్‌ అమెరికా టాక్‌షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హాలివుడ్‌లో నటిస్తారా అని ప్రశ్నించగా. “ ప్రస్తుతం ఇండియాలోనే సినిమాలు చేస్తున్నా. తప్పకుండా హాలివుడ్‌లోనూ చేస్తా. ఇండియా టాలెంట్‌ను ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నా. మంచి అవకాశం వస్తే తప్పకుండా హాలివుడ్‌లో నటిస్తా” అని సమాధానమిచ్చారు. Proven Winner ? @AlwaysRamCharan … Read more

  నాటు నాటుకు NTR, ANR స్టెప్పులు

  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ స్టెప్పులకు ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలుసిందే. మరి ఈ పాటకు ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ [వీడియో](url)లో చూడండి. #NaatuNaatu పాటకి చిందేసిన ఎన్టీవోడూ, ఏఎన్నారూ! ? (Whatsapp forward) pic.twitter.com/CmP6cPuUZ4 — వాక్కేళి (@ivak99) January 19, 2023