• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాలివుడ్‌ సినిమాలు చేస్తా: రామ్‌ చరణ్‌

    [VIDEO](url): HCA అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నటుడు రామ్‌ చరణ్‌… ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటను ప్రమోట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే గుడ్‌మార్నింగ్‌ అమెరికా టాక్‌షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హాలివుడ్‌లో నటిస్తారా అని ప్రశ్నించగా. “ ప్రస్తుతం ఇండియాలోనే సినిమాలు చేస్తున్నా. తప్పకుండా హాలివుడ్‌లోనూ చేస్తా. ఇండియా టాలెంట్‌ను ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నా. మంచి అవకాశం వస్తే తప్పకుండా హాలివుడ్‌లో నటిస్తా” అని సమాధానమిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv