బైక్‌పై ఓ జంట మరోసారి రెచ్చిపోయింది. రాత్రిపూట రోడ్డుపై వికృత చేష్టలు చేస్తూ కనిపించారు. స్కూటీ నడుపుతున్న యువకుడిని గట్టిగా హత్తుకుని ఎదురుగా కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్నోలో జరిగిన ఈ ఘటనలో బైక్‌పై కూర్చున్నది మైనర్ బాలిక అని పోలీసులు వెల్లడించారు. యువకుడు విక్కీ శర్మ(23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బైక్‌ని సీజ్ చేశారు. యువకుడిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల విశాఖపట్నంలో కూడా సరిగ్గా ఇలాగే ఓ జంట పట్టపగలే బైక్ రైడ్ చేసింది.
-
Screengrab Twitter:@NRTrendingIndia
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్