• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    వింత శకటం.. ఓ రీసెర్చ్ హీలియం బెలూన్

    తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. అయితేన ఇది ఏలియన్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఓ పరిశోధన కోసం ఉపయోగించిన హీలియం బెలూన్ అని అధికారులు తేల్చారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా తెల్లని వస్తువు ఒకటి ఆకాశంలో విహరించింది. ఇది కూడా వాతావరణ మార్పుల్లో అధ్యయనం కోసమేనని స్పష్టత నిచ్చారు. బెలూన్‌ ఫెసిలిటీ ఆఫ్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ … Read more

    ఇదేం ప్యాంటు.. ఇలా ఉంది..!

    [VIDEO:](url)‘ఇదేం ప్యాంటురా బాబూ.. ఇలా కుట్టించింది’ అంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఫ్యాషన్ రంగానికి మకిలి పట్టిందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకలకు హాజరైన శిల్పా శెట్టి.. వెరైటీ కాస్ట్యూమ్‌తో అలరించింది. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్సింగుతో అభిమానాలను పొందే ఈ నటి.. ఈ సారి విఫలమైంది. ‘టూ టోన్‌డ్’ జీన్స్‌ని ధరించడమే ఇందుకు కారణం. అశ్లీలంగా ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఉర్ఫి జావెద్ డిజైన్ చేసినట్టున్నాడు’ అని కామెంట్ చేస్తూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. 50ఏళ్ల … Read more

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    వావ్.. వాట్ ఎ డెలివరీ..!

    [VIDEO:](url)భారత పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో నాణ్యమైన బంతులేశాడు. అయితే, ఓ కళ్లు చెదిరే బంతితో బంగ్లా బ్యాట్స్‌మన్ షాంటోని డగౌట్‌కు పంపించాడు. 151కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. బంతి వేగం, గమనాన్ని అంచనా వేసి బ్యాటుని అడ్డుపెట్టేలోపే వికెట్లను గిరాటేయడంతో షాంటో అవాక్కయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ పదునుకు కచ్చితత్వాన్ని జోడిస్తే ఇక ఉమ్రాన్‌కు తిరుగుండదని నెటిజన్లు ఊహిస్తున్నారు. What a pace man! … Read more

    ‘ధాస్ కా ధమ్కీ’ మొదటి సాంగ్ రిలీజ్

    చలికాలంలో వెచ్చదనాన్ని తీసుకు వచ్చేందుకు విశ్వక్‌సేన్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మూవీ సిద్ధమైంది. ఈ మేరకు సినిమాలోని ఓ లవ్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అంటూ ఈ గీతం సాగుతోంది. పూర్ణ చారి లిరిక్స్ అందించగా.. లియో జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే, లియో జేమ్స్ పాటను ఆలపించారు. కాగా, విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో విశ్వక్‌కి జోడీగా నివేతా పేతురాజ్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న థియేటర్లలో ఈ సినిమా విడుదల … Read more

    ఇవాళే హీరోయిన్ హన్సిక పెళ్లి

    [VIDEO:](url)నటి హన్సిక పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు సోహెల్‌తో నేడు హన్సిక వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ కోటలో వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉభయ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హన్సిక సంతోషంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేశాడు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా … Read more

    విలువలు చాలా ముఖ్యం: రామ్‌చరణ్

    [VIDEO:](url) సినిమా ఇండస్ట్రీలో విలువలు చాలా ముఖ్యమని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సూచించారు. ఓ అవార్డు కార్యక్రమంలో చెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2007లో నా తొలి సినిమా షూటింగుకి వెళ్లే సమయంలో నాన్న ఒక సూచన చేశారు. ఎలా నటించాలో చెప్తాడేమోనని ఊహించా. కానీ, సెట్‌కి వెళ్లినప్పుడు నిర్మాత, దర్శకుడి కన్నా నీతో పని చేసే, నీ కోసం పనిచేసే సిబ్బంది గురించి శ్రద్ధ తీసుకో అని సూచించారు. అది నా మదిలో అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ నేను దీన్ని పాటిస్తున్నాను. సంకల్పం … Read more

    రేపే పెళ్లి.. సంతోషంలో హన్సిక

    [VIDEO:](url)నటి హన్సిక పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు సోహెల్‌తో రేపు హన్సిక వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ కోటలో వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉభయ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హన్సిక సంతోషంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేశాడు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా … Read more

    ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్

    లవ్ మాక్‌టెయిల్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. దేవ్‌‌ పాత్రలో సత్యదేవ్ కొత్త లుక్‌లో అలరించాడు. ప్రియదర్శి, సత్యదేవ్‌ల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు, ముగ్గురితో ప్రేమాయణం నడిపి.. ఒకరిని పెళ్లి చేసుకున్న దేవ్‌కి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయాన్ని ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు … Read more