• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీకి తాగి వచ్చారా?: సీఎం ఫైర్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను తాగుబోతులంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నీతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట డిమాండ్ చేశారు. సభలోనూ గందరగోళం చేయడంతో సీఎం సహనం కోల్పోయారు. ‘అసెంబ్లీకి తాగి వచ్చారా? ఇంత జరిగాక మౌనం ఎందుకు? ఏమైంది? వారిని సభ నుంచి బయటకు పంపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై బీజేపీ … Read more

    లంచం నోట్లను నమిలిన ఎస్సై

    [VIDEO:](url) లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ ఎస్సై తప్పించుకోవడానికి నోట్లను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఓ గేదె చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు బాధితుడిని ఎస్సై రూ.10వేలు లంచం అడిగాడు. తొలుత రూ.6వేలు ఇచ్చిన బాధితుడు.. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సైని పట్టుకుని స్టేషనుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకున్న నోట్లు దొరకకుండా వాటిని నమిలేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ … Read more

    లంచం నోట్లను నమిలిన ఎస్సై

    [VIDEO:](url) లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ ఎస్సై తప్పించుకోవడానికి నోట్లను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఓ గేదె చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు బాధితుడిని ఎస్సై రూ.10వేలు లంచం అడిగాడు. తొలుత రూ.6వేలు ఇచ్చిన బాధితుడు.. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సైని పట్టుకుని స్టేషనుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకున్న నోట్లు దొరకకుండా వాటిని నమిలేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ … Read more

    తండ్రి కాబోతున్న చెర్రీ.. విచారంలో నటి!

    [VIDEO:](url) రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నాడని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటుంటే.. ఒకరు మాత్రం విచారంలో కూరుకుపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెర్రీని ఇంటర్వ్యూ చేసిన కశ్మీరీ భామ ‘సాహిబ బాలి’ కాస్త విచారం వ్యక్తం చేసింది. ‘మీరు అభిమానించే వ్యక్తి ప్రేమలో ఉన్నారని, డేటింగులో ఉన్నారని, తండ్రయ్యారని తెలిస్తే మీరు సంతోష పడతారు. ఆ తర్వాత నువ్వు కూడా సంతోషంగానే ఉంటావనిపిస్తుంది’ అంటూ ముభావంగా మాట్లాడింది. బాలి ఇన్‌స్టా పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చెర్రీ అంటే మరీ ఇంత అభిమానమా? అంటూ … Read more

    దిల్లీలో మహిళా ఎస్సైకి భర్త వేధింపులు

    [VIDEO:](url) తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా ఎస్సై ట్విటర్‌లో గోడు వెల్లబోసుకున్నారు. దిల్లీ పోలీసు విభాగంలో ఎస్సైగా చేస్తున్న డోలీ తెవాటియా తన భర్తపై ఫిర్యాదు చేశారు. మెటర్నిటీ సెలవులో ఉన్న తనను.. నిత్యం వేధిస్తున్నాడని; భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె ట్విటర్ వేదికగా కోరారు. భర్త న్యాయవాది కావడంతో బార్ కౌన్సిల్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డోలీని కొడుతున్నట్లు ఉన్న ఓ వీడియోను ఆమె ట్విటర్‌లో పంచుకున్నారు. మిట్ట మధ్యాహ్నమే ఇలా దారుణానికి ఎగబడుతున్నాడంటూ … Read more

    ఎడ్లబండి ఎక్కిన రాహుల్ గాంధీ

    [VIDEO:](url) భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండిని నడిపారు. యాత్రలో భాగంగా సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ.. అటుగా ఎడ్లబండిపై వెళ్తున్న రైతులను చూశారు. అనంతరం వారి చెంతకు వెళ్లి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు కోరిక మేరకు రాహుల్ ఎడ్లబండిని ఎక్కారు. ఓ అరకిలోమీటరు వరకు స్వారీ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు పంచుకోగా.. విశేషంగా చక్కర్లు కొడుతోంది. కాగా, రాహుల్ గాంధీ పాదయాత్ర … Read more

    క్యూట్‌గా పాడిన అనుపమ పరమేశ్వరన్

    [VIDEO:](url) కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ క్యూట్‌ వాయిస్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ నిఖిల్ సిద్దార్థ ‘18 పేజెస్’లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాటని బ్యూటిఫుల్‌గా హమ్మింగ్ చేసింది. ‘నన్నయ రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చెనుగా.. రాదమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడి పాడెనుగా’ అంటూ సుమధురంగా ఆలపించింది. దీంతో అక్కడున్న వారు చప్పట్ల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుపమ ఇలా గొంతును సవరించుకుంది. నిజంగానే చాలా బాగా పాడింది అంటూ … Read more

    ఫీల్డింగ్ చేస్తుండగా క్రికెటర్‌కు గాయం

    [VIDEO:](url) శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నెకు మూతి పళ్లు రాలాయి. ఫీల్డింగ్ చేస్తుండగా గాలిలో ఎగిరిని బంతిని అందుకోబోయి గాయం చేసుకున్నాడు. దీంతో అతడి పెదవులపై బంతి బలంగా తగిలి.. నాలుగు పళ్లు ఊడిపోయాయి. వెంటనే కరుణరత్నెను అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్యాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్ కవర్స్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నె బంతిని అందుకోవడానికి వెనక్కి పరిగెత్తుకుంటూ … Read more

    X-RAY కోసం వచ్చిన ఏనుగు

    [VIDEO:](url) జంతువులకు గాయాలు కావడం సహజమే. అయితే, అంతటితో ఆగకుండా తనకు తగిలిన గాయం తీవ్రతను తెలుసుకోవడానికి ఓ ఏనుగు ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ సెంటర్‌కి ఒడుపుగా నడుచుకుంటూ వచ్చింది. ఏ హడావుడీ చేయకుండా సిబ్బందికి పూర్తిగా సహకరించింది. X-RAYని పూర్తి చేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ ఘటనను మీరెప్పుడూ చూసి ఉండరు. సిబ్బందికి సహకరించిన అతి పెద్ద పేషంట్ ఇదే కావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరూ ఈ … Read more

    ‘NBK108’ షూటింగుకి శ్రీకారం

    సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో పట్టాలెక్కించనున్న సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరాను ఆన్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో బాలకృష్ణతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. NBK108 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు … Read more