• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘NBK108’ షూటింగుకి శ్రీకారం

    సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో పట్టాలెక్కించనున్న సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరాను ఆన్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో బాలకృష్ణతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. NBK108 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv