[VIDEO:](url) లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ ఎస్సై తప్పించుకోవడానికి నోట్లను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఓ గేదె చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు బాధితుడిని ఎస్సై రూ.10వేలు లంచం అడిగాడు. తొలుత రూ.6వేలు ఇచ్చిన బాధితుడు.. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సైని పట్టుకుని స్టేషనుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకున్న నోట్లు దొరకకుండా వాటిని నమిలేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
Screengrab Twitter:@HateDetectors
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్