• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తండ్రి కాబోతున్న చెర్రీ.. విచారంలో నటి!

    [VIDEO:](url) రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నాడని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటుంటే.. ఒకరు మాత్రం విచారంలో కూరుకుపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెర్రీని ఇంటర్వ్యూ చేసిన కశ్మీరీ భామ ‘సాహిబ బాలి’ కాస్త విచారం వ్యక్తం చేసింది. ‘మీరు అభిమానించే వ్యక్తి ప్రేమలో ఉన్నారని, డేటింగులో ఉన్నారని, తండ్రయ్యారని తెలిస్తే మీరు సంతోష పడతారు. ఆ తర్వాత నువ్వు కూడా సంతోషంగానే ఉంటావనిపిస్తుంది’ అంటూ ముభావంగా మాట్లాడింది. బాలి ఇన్‌స్టా పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చెర్రీ అంటే మరీ ఇంత అభిమానమా? అంటూ నెట్టింట ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv