• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • UPASANA: కుమార్తె కోసం స్పెషల్ హోమ్

  మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కుమార్తె క్లీంకారా కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆమె కోసం స్పెషల్ హోమ్ రూపొందించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో ఉపాసన పుట్టింట్లో ఓ రూమ్ డిజైన్ చేశారు. ఫారెస్ట్ థీమ్‌తో ఈ ఇంటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. Can’t tell u how much I … Read more

  రేపే మెగా వారసుడు ఎంట్రీ!

  మరి కొద్ది గంటల్లో మెగా కుటుంబంలోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నాడు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమెకు జూన్ 20న డెలివరీ డేట్ ఇచ్చారు. ఇప్పటికే రామ్‌చరణ్ దంపతులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా? వారసురాలు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. The Mega couple reach the hospital as @upasanakonidela is expected to deliver the … Read more

  దుబాయ్‌లో ఉపాసన శ్రీమంతం…ఫోటోలు వైరల్

  [VIDEO:](url) మెగాస్టార్ కోడలు ఉపాసన శ్రీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో ఆమెకు తన చెల్లెల్లు వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉప్సీ ఇన్‌స్టాలో షేర్ చేశారు. బేబీ షవర్‌ కేకు తీసుకువచ్చారు. మూడు లేయర్లుగా ఉన్న ఈ కేకుపై టెడ్డీని ఉంచగా.. ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది. ఇక భర్త రామ్‌ చరణ్‌తోనూ బీచ్‌లో ఎంజాయ్ చేసింది ఉప్సీ. వీరిద్దరూ కొన్ని రొమాంటిక్ ఫొటోలకు ఫోజులిచ్చారు. https://www.instagram.com/p/CqpQ_vfB7W8/ Screengrab Instagram:Upasana Kamineni Konidela Screengrab Instagram:Upasana Kamineni Konidela Screengrab Instagram:Upasana … Read more

  తండ్రి కాబోతున్న చెర్రీ.. విచారంలో నటి!

  [VIDEO:](url) రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నాడని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటుంటే.. ఒకరు మాత్రం విచారంలో కూరుకుపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెర్రీని ఇంటర్వ్యూ చేసిన కశ్మీరీ భామ ‘సాహిబ బాలి’ కాస్త విచారం వ్యక్తం చేసింది. ‘మీరు అభిమానించే వ్యక్తి ప్రేమలో ఉన్నారని, డేటింగులో ఉన్నారని, తండ్రయ్యారని తెలిస్తే మీరు సంతోష పడతారు. ఆ తర్వాత నువ్వు కూడా సంతోషంగానే ఉంటావనిపిస్తుంది’ అంటూ ముభావంగా మాట్లాడింది. బాలి ఇన్‌స్టా పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చెర్రీ అంటే మరీ ఇంత అభిమానమా? అంటూ … Read more

  Know all About The Tollywood’s Mega PowerStar, Ram Charan

  Megapower Star Ram Charan is a name that is well-known in the Telugu cinema industry. He established his brand in the Telugu film industry with his excellent acting abilities, exciting dance moves, and stunning appearance. The Mega Power Star has come a long way in the industry, from Chirutha to Acharya. He’s widely regarded as the most down-to-earth character in … Read more

  Upasana Reaction After Watching RRR

  రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న‌, స్నేహితుల‌తో పాటు క‌లిసి RRR బెనిఫిట్ షో థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూస్తున్న స‌మ‌యంలో ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించిందది. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ, నాటు నాటు పాట‌ స‌మ‌యంలో అరుపులు కేక‌ల‌తో పేప‌ర్లు విసురుతూ ర‌చ్చ చేసింది. సినిమా చూడ‌టం పూర్త‌యిన త‌ర్వాత ఎలా ఉంద‌ని మీడియా వాళ్లు అడిగిన‌ప్పుడు చాలా బాగుంద‌ని చెప్పింది. ఏం న‌చ్చింద‌ని అడిగితే RRR  ఫ్యామిలీ మొత్తం బాగుంద‌ని తెలిపింది.  RRR గ‌త నాలుగేళ్లుగా సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా … Read more