[VIDEO:](url) మెగాస్టార్ కోడలు ఉపాసన శ్రీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో ఆమెకు తన చెల్లెల్లు వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉప్సీ ఇన్‌స్టాలో షేర్ చేశారు. బేబీ షవర్ కేకు తీసుకువచ్చారు. మూడు లేయర్లుగా ఉన్న ఈ కేకుపై టెడ్డీని ఉంచగా.. ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది. ఇక భర్త రామ్ చరణ్‌తోనూ బీచ్‌లో ఎంజాయ్ చేసింది ఉప్సీ. వీరిద్దరూ కొన్ని రొమాంటిక్ ఫొటోలకు ఫోజులిచ్చారు.
-
Screengrab Instagram:Upasana Kamineni Konidela
-
Screengrab Instagram:Upasana Kamineni Konidela
-
Screengrab Instagram:Upasana Kamineni Konidela
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్