• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • UPASANA: కుమార్తె కోసం స్పెషల్ హోమ్

  మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కుమార్తె క్లీంకారా కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆమె కోసం స్పెషల్ హోమ్ రూపొందించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో ఉపాసన పుట్టింట్లో ఓ రూమ్ డిజైన్ చేశారు. ఫారెస్ట్ థీమ్‌తో ఈ ఇంటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv