• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపే మెగా వారసుడు ఎంట్రీ!

    మరి కొద్ది గంటల్లో మెగా కుటుంబంలోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నాడు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమెకు జూన్ 20న డెలివరీ డేట్ ఇచ్చారు. ఇప్పటికే రామ్‌చరణ్ దంపతులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా? వారసురాలు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv