• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినిమాల్లో అది కామన్‌: జాన్వీ కపూర్‌

    అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. త్వరలో తెలుగులోనూ తెరంగేట్రం చేయబోతోందనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం గురించి మాట్లాడుతూ..జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ మా అమ్మకు 13 ఏళ్లు ఉన్నపుడు నటించిన హీరో కుమారుడి సరసన 21 ఏళ్ల వయసులో నటించింది’ సినిమాల్లో ఇవి సహజం. కళకు వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడింది. Screengrab Instagram: Screengrab Instagram: JANVHIKAPOOR Screengrab Instagram: JANVHIKAPOOR Screengrab Instagram: JANVHIKAPOOR … Read more

    తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని

    ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు గుజరాత్‌లో పూర్తయ్యాయి. మోదీ తన తల్లి చితికి నిప్పంటించారు. చేతులు జోడించి తల్లికి నమస్కరించి అంతిమ సంస్కారులు నిర్వహించారు. తల్లి పాడె మోసుకువెళ్లారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గాంధీనగర్‌లోని సెక్టార్‌ 30 శ్మశానవాటికలో జరిగిన అంతిమక్రియల్లో మోదీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

    తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

    [VIDEO](url): ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని తల్లి పాడె మోశారు. కాసేపట్లో మాతృమూర్తికి మోదీ దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇటీవలే 100వ జన్మదినం జరుపుకున్న హీరాబెన్‌…అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. #WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ — ANI (@ANI) December … Read more

    పుణెలో కొయట గ్యాంగ్‌ బీభత్సం

    [VIDEO1](url) [VIDEO2](url): మహారాష్ట్రలోని పుణెలో ‘కొయట గ్యాంగ్‌’ బీభత్సం సృష్టించింది. భారతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిన్హ్‌గద్‌ లా కాలేజీ ఏరియాలో వేట కొడవళ్లతో దుండగులు హల్‌చల్‌ చేశారు. స్థానిక ప్రజలను భయకంపితులను చేస్తూ నానా రచ్చ చేశారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు…దుండగులను వెంబడించి లాఠీలకు పనిచెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सिंहगड कॉलेजजवळ दारू पिऊन धिंगाणा घालणाऱ्यांना पोलिसांनी 'बेक्कार' चोपलं… भाग १: तरुण दहशत पसरवताना #पुणे #Pune #Sinhgad … Read more

    2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more

    2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

    కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more

    2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    నటి ఆత్మహత్య-CCTV ఫుటేజ్ వైరల్

    [VIDEO](url):యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఓ సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్ అవుతోంది. ప్రియుడు షీజన్‌ ఖాన్‌ బ్రేకప్‌ చెప్పడంతోనే మానసిక వేధనతో నటి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం షీజన్‌ ఖాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఆమె ఉరివేసుకున్న తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఆమె ప్రియుడు షీజన్‌ ఖాన్ కూడా ఉన్నాడు. పోలీసుల విచారణలో ఇప్పటికే షీజన్‌ ఖాన్‌ ఆమె గతంలోనూ సూసైడ్‌ అటెంప్ట్ చేసినట్లు చెప్పాడు. అప్పుడు తానే కాపాడానని వివరించాడు. A … Read more

    బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయ, సోహైల్‌కు లవ్‌ ప్రపోజల్

    బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా, అదే షో ద్వారా పాపులర్‌ అయిన సౌహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని ప్రపోజ్‌ చేసింది. సోహైల్‌ స్పందనేంటో తెలియాలంటే వేచిచూడండి అంటూ ఇనయా పోస్ట్‌ చేసింది. వీరిద్దరి జంట అదిరిందంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

    చిరుతపులి బీభత్సం-13 మందికి గాయాలు

    [VIDEO](url):అసోంలోని జోరాట్‌ జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీప్రాంతంలోని ఇనుప కంచెను దాటుకుని జనావాసంలోకి వచ్చి కనపడిన ప్రతివారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిరుతను శాంతింప జేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం చిరుత పరారీలో ఉంది. At least 13 people including 3 forest staff injured in a #Leopard attack in #Assam's #Jorhat district. pic.twitter.com/xyQQ7D1UUC — Hemanta … Read more