• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాల్తేరు వీరయ్య ‘నీకేమో అందమెక్కువ’ లిరికల్‌

    చిరంజీవి, శ్రుతి హసన్ ప్రధాన పాత్రల్లో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా మరో లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘నీకేమో అందమెక్కువ..నాకేమో తొందరెక్కువ’ అంటూ సాగిన ఈ పాటలో బాస్‌ మరోసారి తన గ్రేస్‌ చూపించారు.

    USలో బాలయ్య అభిమానుల రచ్చ

    [VIDEO](url):సంక్రాంతి బరిలో మాస్‌ జాతర మొదలైంది. బాలయ్య ‘వీర సింహారెడ్డి’ రేపు థియేటర్లలో రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్‌లో సందడి మొదలైంది. నందమూరి అభిమానులు అమెరికా వీధుల్లో కార్లతో సందడి చేస్తున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లో కార్లతో NBK అంటూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని సినిమా దర్శకుడు గోపిీచంద్ మలినేని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. NBK’S #veerasimhareddy ?mania in Kansas City., USA on SUNDAY pic.twitter.com/fo4DpgiXJi — Gopichandh Malineni (@megopichand) January 11, 2023

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్ ఎవరంటే..?

    కేవలం ఒకే సినిమా అది తమిళంలో రిలీజ్‌ అయినా తెలుగులో కాజల్‌ టాప్‌ నటిగానే ఉంది. ఆమె తర్వాతి స్థానంలో రష్మిక మంధాన, సమంత ఉన్నారు. పెళ్లి, ప్రెగ్నన్సీ అంశాల వల్ల కాజల్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే వచ్చింది. కీర్తి సురేశ్‌ ఆరో స్థానంలో, పూజా హెగ్డే, సాయి పల్లవి ఆమె తర్వాతి స్థానాల్లో నిలిచారు. యువ నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్‌ పదో స్థానంలో చోటు దక్కించుకుంది. రాశి ఖన్నా, నిధి అగర్వాల్, శ్రీ లీల, రెజీనా కసాండ్రా, డింపుల్ హయతి జాబితాలో ఉన్నారు. For … Read more

    ట్రెండింగ్‌ చౌదరి సిబ్లింగ్స్‌ రీయూనియన్

    [VIDEO](url):సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా బిగ్‌బాస్‌ 16 ఫ్యామిలీ వీక్‌ ఉత్సాహంగా సాగబోతోంది. కంటెస్టంట్‌ ప్రియాంక చాహర్‌ చౌదరి, తన సోదరుడు యోగేశ్‌ చౌదరిని కలవబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. CHOUDHARY SIBLINGS REUNION ట్విట్టర్‌లో హవా సృష్టిిస్తోంది. ఈ లైన్‌తో ఏకంగా సుమారు 2 లక్షల ట్వీట్లు వచ్చాయి. Priyanka ne milwaaya ghar mein aaye unke bhai ko sabhi contestants se. ?❤ Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 … Read more

    విరాట్‌, అనుష్క అన్‌సీన్‌ వీడియో

    [VIDEO](url): విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ వారి గారాలపట్టి వామిక కలిసి ఉన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవల బృందావనంలోని నీమ్‌ కరోలీ బాబా ఆశ్రమాన్ని వారు సందర్శించినప్పటి వీడియో ఇప్పుడు నెటిజన్లను అబ్బురపరుస్తోంది. స్వామిజీ విరాట్‌ కుమార్తె వామికకు ఆశీర్వాదం అందించారు. हिंदू हृदय सम्राट विराट कोहली जी और अनुष्का भाभी जी ?❤️ pic.twitter.com/NGByP5GV6V — Kholi Saab (@KholiSaab) January 6, 2023

    చంద్రబాబు నాయుడు నరహంతకుడు: ఆర్జీవీ

    కందుకూరు ఘటనలో చంద్రబాబు వల్లే 8 మంది చనిపోయారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విమర్శించారు. జనం ఎక్కువగా కనిపించాలి, పాపులారిటీ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు చిన్న స్థలంలో సభ ఏర్పాటు చేశారని ఆర్జీవీ ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే జనాల ప్రాణాలు తాకట్టుపెట్టారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

    అదిరిపోయిన సమంత ‘శాంకుతలం’ RR

    గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. తాజాగా సినిమా రీరికార్డింగ్ పనులకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. RR వింటుంటే బాహుబలి లాంటి అనుభూతి కలుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    నేలమట్టమైన BJP నేత హోటల్‌

    [VIDEO](url):మధ్యప్రదేశ్‌లో బీజేపీ బహిష్కృత నాయకుడు మిష్రి చంద్‌ గుప్తా హోటల్‌ నేలమట్టమైంది. జగదీశ్‌ యాదవ్ హత్య కేసులో ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న గుప్త…ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడికి సంబంధించిన అక్రమ కట్టడమైన హోటల్‌ను అధికారులు 60 డైనమైట్ల సాయంతో కూల్చివేశారు. డిసెంబర్‌ 22న జగదీశ్‌ యాదవ్‌ను మిష్రి చంద్ కారుతో తొక్కించి చంపాడని ఆరోపణలు ఉన్నాయి. తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగదీశ్‌ను కావాలనే మిష్రి చంద్‌ చంపాడని కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి మిష్రిచంద్‌ పరారీలోనే ఉన్నాడు. #WATCH | MP | … Read more

    పాపం బాబర్‌! ఎంత పనిచేశావ్‌ ఇమామ్‌ భయ్యా!!

    [VIDEO](url):న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బాబర్ వికెట్‌ను చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. పాపం 24 పరుగులకే బాబర్‌ రనౌట్‌ అయ్యాడు. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్ హక్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో బాబర్‌ ఉన్నాడు. ఓ బంతికి రెండు పరుగులు చేసి మూడో పరుగు కోసం ఇమామ్‌ తొలుత పిలిచాడు. అతడిని నమ్ముకుని బాబర్‌ పరుగెత్తగా…చివరి క్షణంలో ఇమామ్‌ ఉల్ హక్‌ క్రీజులోకి వెళ్లిపోయాడు. దీంతో బాబర్‌ రనౌట్‌ కావాల్సి వచ్చింది. Imam-ul-Haq pulled out of … Read more

    2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

    ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more