[VIDEO](url):సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా బిగ్‌బాస్ 16 ఫ్యామిలీ వీక్ ఉత్సాహంగా సాగబోతోంది. కంటెస్టంట్ ప్రియాంక చాహర్ చౌదరి, తన సోదరుడు యోగేశ్ చౌదరిని కలవబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. CHOUDHARY SIBLINGS REUNION ట్విట్టర్‌లో హవా సృష్టిిస్తోంది. ఈ లైన్‌తో ఏకంగా సుమారు 2 లక్షల ట్వీట్లు వచ్చాయి.