• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • USలో బాలయ్య అభిమానుల రచ్చ

    [VIDEO](url):సంక్రాంతి బరిలో మాస్‌ జాతర మొదలైంది. బాలయ్య ‘వీర సింహారెడ్డి’ రేపు థియేటర్లలో రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్‌లో సందడి మొదలైంది. నందమూరి అభిమానులు అమెరికా వీధుల్లో కార్లతో సందడి చేస్తున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లో కార్లతో NBK అంటూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని సినిమా దర్శకుడు గోపిీచంద్ మలినేని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv