• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూటీపై వెళ్తుండగా గుండె పోటు..టీచర్‌ మృతి

    [VIDEO](url):ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో తెలియట్లేదు. ఆరోగ్యంగా రోజూ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో అలాంటి ఓ సంఘటనే జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్కక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. #Exclusive: person got heart attack while driving bike and died at the spot ,Officials confirmed the person who died was teacher.. This incident happened at … Read more

    ‘ఎవడు ఫోన్‌ చేసినా Jr. NTR భయపడడు’

    [VIDEO](url):సీనియర్ నటుడు చలపతిరావు సీనియర్‌ ఎన్టీఆర్‌ కాలం నుంచి నందమూరి కుటుంబానికి ఆప్తుడు. జూ. ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం తననెంతో కలచి వేసిందని, నందమూరి కుటుంబం ఓ సభ్యుడిని కోల్పోయిందని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పడు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చలపతిరావు ‘ జూ. ఎన్టీఆర్‌ ఎవరికీ భయపడడు. ఎవడు ఫోన్‌ చేసినా భయపడడు. తాత ఆశయాలను నెరవేర్చుతున్నాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు … Read more

    మెస్సీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

    [VIDEO](url):36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌ గెలిచిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న జట్టులో కాస్తలో విషాదం తలెత్తేది. మెస్సీ బృందం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. అభిమానుల కోలాహలం నడుమ మెస్సీ, రోడ్రిగో డె పాల్‌, లియాండ్రో పరేడెస్, ఏంజెల్ డి మారియ, నికోలస్‌ ఓటమెండి ఓపెన్‌ టాప్‌ బస్సు మీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ వారికి అడ్డువచ్చింది. చివరి క్షణంలో వారంతం ఒక్కసారిగా కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది. The champions barely escaped the cable Unusual moment … Read more

    అమెరికాలో కూలిన ఫైటర్ జెట్‌

    [VIDEO](url): అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F35B ఫైటర్‌ జెట్‌ ల్యాండ్‌ అవుతుండగా కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టెక్సాస్‌లోని ఎయిర్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.హెలికాప్టర్‌ మాదిరిగా జెట్‌ను ల్యాండ్‌ చేస్తుండగా.. నేలను తాకగానే ఫైటర్ జెట్‌ ఒక్కసారిగా బౌన్స్‌ అయింది. దీంతో అందులోని పైలట్‌ పారాచ్యూట్‌ సాయంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదంతా అక్కడున్న కొంతమంది రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. FORT WORTH, Texas – An F-35B Lightning fighter jet from Lockheed … Read more

    బికినీ వేసేందుకు దీపిక భారీగానే డిమాండ్‌!

    ‘పఠాన్‌’ సినిమాలోని బేషరమ్‌ రంగ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది బాలివుడ్‌ టౌన్‌గా మారింది. ఈ పాట వచ్చిన నుంచి పఠాన్ సినిమా బ్యాన్‌ చేయాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పాటలో దీపికా పదుకొనే బికినీలో చమక్కుమన్న సంగతి తెలిసిందే. పెళ్లయినా బోల్డ్‌గా స్కిన్‌ షోతో దీపికా ఆకట్టుకుంది. కానీ దీనికోసం భారీగానే డిమాండ్‌ చేసిందట. తన ప్రస్తుత రెమ్యునరేషన్‌కు 50 శాతం ఎక్కువ ఇస్తేనే బికినీ వేస్తానని పట్టుబట్టిందట. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

    విజయవంతంగా అగ్ని-V ప్రయోగం

    భారత్‌ అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్‌ మిసైల్‌ అగ్ని-V ను విజయవంతంగా పరీక్షించింది. 5000 కి.మీ.ల దూరమున్న లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థను మరింత బలంగా మార్చనుంది. ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి క్షిపణిని పరీక్షించారు. ప్రస్తుతమున్న అగ్నిIV 4000 కి.మీల దూరమున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అగ్ని-III రేంజ్‌ 3,000 కి.మీలు.

    పాక్‌ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే జవాబిచ్చిన జై శంకర్‌

    న్యూయార్క్‌లోని యూఎన్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మీడియా సమావేశంలో… తీవ్రవాదంపై పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి దిమ్మదిరిగే సమాధానమిచ్చారు. ‘ఇంకెంత కాలం దిల్లీ, కాబూల్‌, పాకిస్థాన్‌ నుంచి దక్షిణ ఆసియా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఇంకెంత కాలం యుద్ధపు అంచున నిలబడాలి?’ అని పాక్‌ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ‘ ఈ ప్రశ్న నన్ను కాదు. పాక్‌ ఎంతకాలం ఉగ్రవాదాన్ని ఆచరించాలనుకుంటుందో మీ మంత్రిని అడిగితే చెబుతారు’ అంటూ జై శంకర్‌ సమాధానమిచ్చారు.

    స్కూల్‌ గర్ల్‌పై యాసిడ్ దాడి

    [VIDEO](url): దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12వ తరగతి చదవుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు రాక్షసులు యాసిడ్‌ దాడి చేశారు. ఉదయం ఏడున్నర సమయంలో విద్యార్థిని తన సోదరితి కలిసి వెళ్తుండగా…బైక్‌ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లి పారిపోయారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితిలో బాలిక చికిత్స పొందుతోంది. दिल्ली में एसिड अटैक का मामलाAcid Attack in #Delhi– a girl aged 17 years was allegedly … Read more

    నన్ను నెగెటివ్‌గా చూడొద్దు: నవీన్‌ రెడ్డి

    [VIDEO](url):మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డి పోలీసులకు అరెస్ట్‌ అయ్యేముందు సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. డెంటల్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ వ్యవహారంలో తనను నెగెటివ్‌గా చూడొద్దని విన్నవించాడు. తన స్థానంలో ఓ అమ్మాయి ఉంటే సమాజం, మీడియా ఇలాగే వ్యవహరించేదా అని ప్రశ్నించాడు. ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య అని, అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యవహారంగా చూడొద్దని విన్నవించాడు. కిడ్నాప్‌ చేయడం తప్పే గానీ తప్పలేదని చెప్పుకొచ్చాడు. చేసింది తప్పే కానీ..: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌ రెడ్డి సెల్ఫీ … Read more

    ప్రభాస్, Nbk వీడియో గ్లింప్స్

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్, బాలయ్య unstoppable ఎపిసోడ్ కు సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు. ఏం చెబుతున్నవ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే హైలైట్ గా అనిపించింది.