• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎవడు ఫోన్‌ చేసినా Jr. NTR భయపడడు’

    [VIDEO](url):సీనియర్ నటుడు చలపతిరావు సీనియర్‌ ఎన్టీఆర్‌ కాలం నుంచి నందమూరి కుటుంబానికి ఆప్తుడు. జూ. ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం తననెంతో కలచి వేసిందని, నందమూరి కుటుంబం ఓ సభ్యుడిని కోల్పోయిందని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పడు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చలపతిరావు ‘ జూ. ఎన్టీఆర్‌ ఎవరికీ భయపడడు. ఎవడు ఫోన్‌ చేసినా భయపడడు. తాత ఆశయాలను నెరవేర్చుతున్నాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv