• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తారక్‌ డూప్‌తో ‘వార్‌-2’ షూట్‌.. క్లారిటీ!

  తారక్‌, హృతిక్ రోషన్‌ కాంబోలో ‘వార్‌-2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా తారక్‌కు సంబంధించిన సీన్లను డూప్‌తో చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. షూటింగ్‌ జరిగింది కేవలం రెండ్రోజుల మాత్రమేనని, అది కూడా టెస్ట్‌ పర్పస్‌ షూట్‌ నిర్వహించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తారక్‌ డూప్‌తో షూట్ జరుగుతోందన్న వార్తలను కొట్టిపారేశాయి. కాగా, వార్‌-2 చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

  ఆస్కార్ మెంబర్‌గా జూ. ఎన్టీఆర్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్కార్ అకడామీ మెంబర్‌గా సెలెక్ట్ అయ్యాడు. తాజాగా అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్‌ని ఆస్కార్ అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ మెంబర్‌గా సెలెక్ట్ కావడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెంబర్ షిప్‌ వల్ల ఆస్కార్ నామినేడ్ చేసే చిత్రాలకు ఓటింగ్ చేసే అవకాశం ఎన్టీఆర్‌కు లభిస్తుంది.

  మా బావకి ‘మ్యాడ్’ బాగా నచ్చింది: నార్నే నితిన్

  ‘మ్యాడ్’ మూవీ చాలా బాగుందని తన బావ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారని యంగ్ హీరో నార్నే నితిన్ అన్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. టీం మొత్తం కష్టపడి పనిచేయడంతోనే ఈ విజయం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియారెడ్డి, అనంతిక, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

  ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

  సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

  ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

  సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

  ‘మ్యాడ్’ ట్రైలర్ విడుదల చేసిన జూ.ఎన్టీఆర్

  జూ.ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం మ్యాడ్. ఈ ట్రైలర్‌ను జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల జీవితాల మధ్య జరిగే సరదా సంఘటనలు సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. బీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

  రీ రిలీజ్‌కు సిద్ధమైన అదుర్స్

  యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, వి.వి. వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్. ఈచిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. జూ. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, షీలాలు హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ సంగీతం అందించారు. కోడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

  నా ఫేవరేట్ జూ. ఎన్టీఆర్: జపాన్ మంత్రి

  ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయాషి ఇండియాకొచ్చారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని రివీల్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. తారక్ చెరిష్మాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. Minister Of Foreign Affairs Of #Japan — Mr. #YoshimasaHayashi says he … Read more

  ఎన్టీఆర్- మహేష్ ఫ్యాన్స్ రచ్చ: అదిరిపోయిన వీడియో

  జూ. ఎన్టీఆర్ మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రొగ్రాంలో మహేష్‌ను తారక్ అన్న అని పిలవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్, మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి వెరైటీగా విషెస్ చెబుతున్నారు. జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లోని డైలాగ్స్‌ను బ్యాక్ టూ బ్యాక్ ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ?Happy Birthday Anna @tarak9999 from @urstrulyMahesh Anna fan's … Read more

  తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

  [VIDEO](url): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకుంది. ఈ మేరకు తిరుమల సన్నిధిలో మీడియాకు కనిపించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ పలు సినిమాలతో మెప్పిస్తోంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji … Read more