• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

  NTR30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మేరకు సెట్‌లోకి వెళ్తున్న ఓ [వీడియో](url)ను ఎన్టీఆర్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌లో ఉండటం చాలా బాగుంది’ అంటూ రాసుకొచ్చాడు. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భయమంటే తెలియని వారికి భయాన్ని ఎలా పరిచయం చేశాడనే లైన్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. … Read more

  NTR30 STORY LEAK : కథ ఇదేనట!… మానవ మృగాల వేటలో ఎన్టీఆర్.. హద్దులు దాటి తీయబోతున్న కొరటాల

  NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్‌ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్‌ క్యారెక్టర్‌ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.  సముద్రంలో సన్నివేశాలు సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో … Read more

  బాలీవుడ్‌ డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు

  బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ భామ ట్విటర్‌ వేదికగా మరోమారు అనురాగ్‌పై విరుచుకుపడింది. ‘నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. అతన‍్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశా. అతను నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని … Read more

  ఎన్టీఆర్ వండర్ కిడ్: సుధాకర్

  ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ అని నటుడు శుభలేఖ సుధాకర్ అభిప్రాయపడ్డాడు. పేజీలను చూడకుండానే డైలాగులను చెప్పేయగల నటుడని కొనియాడాడు. ‘ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేక్ చెప్పగానే రెండు, మూడు పేజీల డైలాగులను అనర్గలంగా చెప్పేయగలడు. డైలాగ్ ఎప్పుడు చూసుకుంటాడో తెలియదు. కానీ, సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. నిజంగా చెప్పాలంటే అతడో వండర్ కిడ్’ అని సుధాకర్ చెప్పాడు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి శుభలేఖ సుధాకర్ నటించిన విషయం తెలిసిందే.

  ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

  [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

  తెలుగు స్థాయిని కొనసాగించాలి: ఎన్టీఆర్

  ఉన్నతంగా ఉన్న తెలుగు సినిమా స్థాయిని అలాగే కాపాడుకోవాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. విశ్వక్‌సేన్ లాంటి నటులు తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఆశించాడు. ‘విశ్వక్‌సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా నాకెంతో ఇష్టం. నటుడిగా విశ్వక్ ప్రతిభ, డైరెక్టర్‌గా ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమాకు విశ్వక్‌లాంటి నటుల అవసరం ఉంది’ అని ‘దాస్‌ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పాడు. Courtesy Twitter:VamsiShekhar Courtesy Twitter: Courtesy Twitter:@UrsVamsiShekar Courtesy Twitter:

  వీడియో: ఎన్టీఆర్‌కు ఘనస్వాగతం పలికిన అభిమానులు

  [VIDEO](url): ఆస్కార్‌ అవార్డు అందుకొని హైదరాబాద్‌కు వచ్చిన ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తారక్‌ రాకను తెలుసుకొని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చిన ఎన్టీఆర్‌కు తమ కేరింతలతో సాదర స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ సందర్బంగా అభిమానులకు అభివాదం చేసిన ఎన్టీఆర్‌ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. Grand Welcome go Mass God @tarak9999 anna From Fans at Hyderabad … Read more

  ‘నాటు నాటు’ ప్రాక్టీస్‌ కష్టాలను రివీల్‌ చేసిన ఎన్టీఆర్‌!

  [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశాం. షూటింగ్‌ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ఉక్రెయిన్‌లో షూటింగ్.. ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష … Read more

  అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌

  [VIDEO](url): ఎన్టీఆర్‌కు అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా ఎంతో ప్రత్యేకమని మరోసారి నిరూపితమైంది. ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌.. అక్కడి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టమని ఒకసారి మాట్లాడతారా’ అని అడిగారు. అందుకు ఓకే చెప్పిన ఎన్టీఆర్‌.. ‘ఎలా ఉన్నారమ్మా..!’ అంటూ ఆ తల్లిని వీడియో కాల్‌లో పలకరించారు. సొంత కుటుంబ సభ్యుడిలా ఆప్యాయత కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Jr.NTR – Down To Earth … Read more

  శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

  [VIDEO:](url) ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన మీట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేనని అభిప్రాయపడ్డాడు. ‘రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. ఏ రక్త సంబంధం లేకున్నా నాకోసం, నాతో నిలబడ్డారు. మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా మీపై రెట్టింపు ప్రేమను నాలో దాచుకున్నాను. శిరస్సువంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా’ అని ఎన్టీఆర్ … Read more