ఉన్నతంగా ఉన్న తెలుగు సినిమా స్థాయిని అలాగే కాపాడుకోవాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. విశ్వక్‌సేన్ లాంటి నటులు తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఆశించాడు. ‘విశ్వక్‌సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా నాకెంతో ఇష్టం. నటుడిగా విశ్వక్ ప్రతిభ, డైరెక్టర్‌గా ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమాకు విశ్వక్‌లాంటి నటుల అవసరం ఉంది’ అని ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పాడు.
-
Courtesy Twitter:VamsiShekhar
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:@UrsVamsiShekar
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్