• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

    [VIDEO](url): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకుంది. ఈ మేరకు తిరుమల సన్నిధిలో మీడియాకు కనిపించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ పలు సినిమాలతో మెప్పిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv