• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

  [VIDEO](url): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకుంది. ఈ మేరకు తిరుమల సన్నిధిలో మీడియాకు కనిపించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ పలు సినిమాలతో మెప్పిస్తోంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji … Read more

  సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

  NTR30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మేరకు సెట్‌లోకి వెళ్తున్న ఓ [వీడియో](url)ను ఎన్టీఆర్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌లో ఉండటం చాలా బాగుంది’ అంటూ రాసుకొచ్చాడు. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భయమంటే తెలియని వారికి భయాన్ని ఎలా పరిచయం చేశాడనే లైన్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. … Read more

  NTR30 STORY LEAK : కథ ఇదేనట!… మానవ మృగాల వేటలో ఎన్టీఆర్.. హద్దులు దాటి తీయబోతున్న కొరటాల

  NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్‌ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్‌ క్యారెక్టర్‌ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.  సముద్రంలో సన్నివేశాలు సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో … Read more

  NTR30 షూటింగ్ ప్రారంభోత్సవం

  కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు చిత్ర బృందం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్, జాన్వీకపూర్, కళ్యాణ్ రామ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించండి.

  ఎన్టీఆర్ వండర్ కిడ్: సుధాకర్

  ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ అని నటుడు శుభలేఖ సుధాకర్ అభిప్రాయపడ్డాడు. పేజీలను చూడకుండానే డైలాగులను చెప్పేయగల నటుడని కొనియాడాడు. ‘ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేక్ చెప్పగానే రెండు, మూడు పేజీల డైలాగులను అనర్గలంగా చెప్పేయగలడు. డైలాగ్ ఎప్పుడు చూసుకుంటాడో తెలియదు. కానీ, సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. నిజంగా చెప్పాలంటే అతడో వండర్ కిడ్’ అని సుధాకర్ చెప్పాడు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి శుభలేఖ సుధాకర్ నటించిన విషయం తెలిసిందే.

  ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

  [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

  శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

  [VIDEO:](url) ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన మీట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేనని అభిప్రాయపడ్డాడు. ‘రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. ఏ రక్త సంబంధం లేకున్నా నాకోసం, నాతో నిలబడ్డారు. మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా మీపై రెట్టింపు ప్రేమను నాలో దాచుకున్నాను. శిరస్సువంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా’ అని ఎన్టీఆర్ … Read more

  అమెరికాకు బయలుదేరిన జూ.ఎన్టీఆర్

  [VIDEO:](url) ఆస్కార్ వేడుకకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామును శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరారు. మార్చి 12న లాస్‌ ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ బృందం హాజరు కానుంది. అమెరికాకు వెళ్లాక ఎన్టీఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును స్వీకరించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ వేడుకకు తారక్ హాజరుకాలేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. Young tiger … Read more

  HBD Koratala Shiva: సామాజిక అంశాల‌తో క‌మ‌ర్షియ‌ల్ మూవీల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు

  కొర‌టాల శివ మిర్చి సినిమాతో డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. అంత‌కుముందు కొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. భ‌ద్ర‌, ఒక్క‌డున్నాడు, మున్నా, బృందావ‌నం, సింహా, ఊస‌ర‌వెల్లి వంటి సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించాడు. కొర‌టాల శివ ప్ర‌తి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ దాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా తెర‌కెక్కిస్తాడు.   1.మిర్చి మిర్చి మూవీతో ప్ర‌భాస్‌ను మ‌రోసారి చ‌త్ర‌ప‌తి నాటి మాస్ హీరోను గుర్తుచేశాడు. ఆ సినిమాలో రెండు గ్రామాల మ‌ధ్య జరిగే ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌ను మాట్లాడుకొని ముగించ‌వ‌చ్చు అనే కోణాన్ని చాలా కొత్త‌గా చూపించాడు. ఈ … Read more

  Know all About Tollywood’s Young Tiger, Jr.NTR

  NTR stands for Nandamuri Taraka Rama Rao Jr, a Telugu actor who has won multiple honours. Nandamuri Taraka Rama Rao is the grandson of Nandamuri Taraka Rama Rao, the former chief minister of Andhra Pradesh. With his outstanding acting skills and spectacular performances, Jr. NTR established himself as one of the top stars in the Indian cinema business. Jr. NTR … Read more