[VIDEO:](url) ఆస్కార్ వేడుకకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామును శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరారు. మార్చి 12న లాస్ ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ బృందం హాజరు కానుంది. అమెరికాకు వెళ్లాక ఎన్టీఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును స్వీకరించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ వేడుకకు తారక్ హాజరుకాలేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.
-
Courtesy Twitter:@clickvenky
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్