• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎన్టీఆర్ వండర్ కిడ్: సుధాకర్

  ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ అని నటుడు శుభలేఖ సుధాకర్ అభిప్రాయపడ్డాడు. పేజీలను చూడకుండానే డైలాగులను చెప్పేయగల నటుడని కొనియాడాడు. ‘ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేక్ చెప్పగానే రెండు, మూడు పేజీల డైలాగులను అనర్గలంగా చెప్పేయగలడు. డైలాగ్ ఎప్పుడు చూసుకుంటాడో తెలియదు. కానీ, సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. నిజంగా చెప్పాలంటే అతడో వండర్ కిడ్’ అని సుధాకర్ చెప్పాడు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి శుభలేఖ సుధాకర్ నటించిన విషయం తెలిసిందే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv