• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలీవుడ్‌ డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు

  బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ భామ ట్విటర్‌ వేదికగా మరోమారు అనురాగ్‌పై విరుచుకుపడింది. ‘నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. అతన‍్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశా. అతను నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని ట్వీట్ చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv