డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు: పాయల్ గోష్
దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడని నటి పాయల్ గోష్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ నేను దక్షిణాదిలో ఇద్దరు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్‌తో పనిచేశాను. కానీ వాళ్లు నన్నెప్పుడు కనీసం అభ్యంతరకంగా తాకలేదు. బాలివుడ్‌లో అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కలిసిన మూడోసారే నన్ను రేప్ చేశాడు.’అంటూ ట్వీట్ చేసింది. Courtesy Twitter:Payal Ghosh Courtesy Twitter:Payal Ghosh