దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడని నటి పాయల్ గోష్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ నేను దక్షిణాదిలో ఇద్దరు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్‌తో పనిచేశాను. కానీ వాళ్లు నన్నెప్పుడు కనీసం అభ్యంతరకంగా తాకలేదు. బాలివుడ్‌లో అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కలిసిన మూడోసారే నన్ను రేప్ చేశాడు.’అంటూ ట్వీట్ చేసింది.
-
Courtesy Twitter:Payal Ghosh
-
Courtesy Twitter:Payal Ghosh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్