[VIDEO](url): ఆస్కార్ అవార్డు అందుకొని హైదరాబాద్‌కు వచ్చిన ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తారక్ రాకను తెలుసుకొని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చిన ఎన్టీఆర్‌కు తమ కేరింతలతో సాదర స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ సందర్బంగా అభిమానులకు అభివాదం చేసిన ఎన్టీఆర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.