ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయాషి ఇండియాకొచ్చారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని రివీల్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. తారక్ చెరిష్మాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
-
Courtesy Twitter:@tarak9999
-
Courtesy Twitter:@rameshlaus