తారక్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ను దీపావళి కానుకగా ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ దీనిపై అధికారిక ప్రకటన సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి సాధ్యం కాకపోతే నవంబర్ రెండో వారంలోనైనా కచ్చితంగా స్ట్రీమింగ్కు తెచ్చే అవకాశముంది. అటు దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు దక్కించుకుంది. మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Lava Blaze Curve 5G Price Drop: లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫొన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే?
ఈ ఏడాది మార్చి నెలలో భారత మార్కెట్లోకి లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో భారీ ...
Raju B
HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్.. గాసిప్స్ నేనే షేర్ చేస్తా’.. ప్రియాంక జావల్కర్ టాప్ సీక్రెట్స్!
టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్ చిత్రం ‘టాక్సీవాలా’తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి ...
Srihari V
Samantha Second Marriage: రెండో పెళ్లిపై మనుసులో మాట బయటపెట్టిన సమంత!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో సమంత ఒకరు. నాగచైతన్య హీరోగా 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే చిత్రంతో సామ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో అండుగుపెట్టింది. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, ...
Srihari V
Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు ...
Srihari V
Top 20 Honeymoon Resorts In Hyderabad: కొత్త దంపతులకు బెస్ట్ హనీమూన్ గమ్యస్థానాలు ఇవే!
హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన రిసార్ట్లు కొత్త దంపతులకు ప్రత్యేకంగా హనీమూన్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ రిసార్ట్లు ప్రకృతి అందాలు, లగ్జరీ సౌకర్యాలు, సొగసైన ...
Raju B
Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ ...
Srihari V
Sai Pallavi: నాని సినిమా షూట్లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ...
Srihari V
Oppo Find X8 Series: అట్రాక్ట్ చేస్తున్న ఒప్పో Find X8 ఫీచర్లు, ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ల సిరీస్ Find X8 పేరుతో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో రెండు ...
Raju B
Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ...
Srihari V
Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్ చేసిన పవన్.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ...
Srihari V
Kamal Haasan: కమల్ హాసన్ తరహాలో స్టార్ ట్యాగ్‌ను తిరస్కరించిన తెలుగు హీరో తెలుసా?
దేశం గర్వంచతగ్గ నటుల్లో తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఒకరు. విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇండస్ట్రీలకు అతీతంగా దేశ విదేశాల్లో అభిమానులను ...
Srihari V
Allu Arjun Vs Mega Family: అల్లు – మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్ తేజ్.. ఎలాగంటే?
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు ...
Srihari V
This Week Movies: ఈ వారం థియేటర్లలో రెండే బడా చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!
గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి. అయితే నవంబర్ మూడో వారంలో రెండు బిగ్ ఫిల్మ్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకదానితో ఒకటి ...
Srihari V
Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్ హీరో.. బిగ్ ఫైట్ తప్పదా?
ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా ...