• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను నెగెటివ్‌గా చూడొద్దు: నవీన్‌ రెడ్డి

    [VIDEO](url):మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డి పోలీసులకు అరెస్ట్‌ అయ్యేముందు సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. డెంటల్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ వ్యవహారంలో తనను నెగెటివ్‌గా చూడొద్దని విన్నవించాడు. తన స్థానంలో ఓ అమ్మాయి ఉంటే సమాజం, మీడియా ఇలాగే వ్యవహరించేదా అని ప్రశ్నించాడు. ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య అని, అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యవహారంగా చూడొద్దని విన్నవించాడు. కిడ్నాప్‌ చేయడం తప్పే గానీ తప్పలేదని చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv