• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎగ్జిబిటర్లకు పూరీ స్ట్రాంగ్‌ రిప్లై

    ‘లైగర్‌’ సినిమా నష్టాలపై పూరీ జగన్నాథ్ ఆఫీసు ముందు ఈ నెల 27న ధర్నా చేయాలని 83 మంది ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. దీనిపై పూరీ జగన్నాథ్‌ ఘాటుగా స్పందించారు. తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా తాను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అయినా ధర్నా చేసి నా పరువు తీస్తామంటే ఎవడికీ ఒక్క రూపాయి ఇవ్వనని తేల్చిచెప్పారు. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్‌ వరకు తనకు చాలా వసూలు కావాల్సిఉందని కానీ తాను ఏనాడు ఇంత రచ్చ చేయలేదన్నారు. ఎగ్జిబిటర్ల తీరుపై మండిపడుతున్న … Read more

    డీజే టిల్లు-2 టీజర్‌

    చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన సినిమా డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో డైలాగులు మాస్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన టీజర్‌ను ఇవాళ దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఈ సారి డబుల్‌ ఫన్‌ గ్యారంటీ అనేలా టీజర్‌ తీర్చిదిద్దారు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

    “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్‌

    చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తున్న #Mega154 సినిమా టైటిల్ టీజర్‌ అదిరిపోయింది. వాల్తేరు వీరయ్య టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ చిరు లుక్‌ రివీల్‌ చేస్తూ టీజర్‌ విడుదల చేశారు. మాస్‌ గెటప్‌లో ముఠా మేస్త్రీని గుర్తుతెచ్చేలా చిరు కనిపించారు. ఈ సినిమాలో రవితేజ, ప్రకాశ్ రాజ్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ

    ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడినపుడు “ ఏక్‌దమ్‌ వక్త్‌ బదల్‌గయా, జజ్‌బాత్ బదల్‌గయా’ అంటూ వరల్డ్‌ వైడ్‌ ఫేమ్‌ సంపాదించిన కమెడియన్ మోమిన్‌ సాఖిబ్‌. ఆ మ్యాచ్‌ తర్వాత ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ ఉన్నా మోమిన్‌ పాపులర్‌ అవుతున్నాడు. ఇవాళ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అతడు ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. #WATCH | Pakistani comedian Momin Saqib’s hilarious interview ahead of India, Pakistan clash in ICC … Read more

    సాజిద్‌ ఖాన్‌పై షెర్లిన్‌ చోప్రా సంచలన ఆరోపణలు

    బాలివుడ్‌ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్‌ చోప్రా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. సాజిద్‌ ఖాన్ తన పురుషాంగాన్ని చూపిస్తూ తనకు తాకించే ప్రయత్నం చేశాడని షెర్లిన్‌ చోప్రా ఆరోపించింది. రోజుకు ఎన్నిసార్లు సెక్స్‌ చేస్తారు? ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు? ఇలా అనేక ప్రశ్నలు అడిగాడని చెప్పింది. దీనిపై ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తనను అడిగారని… సాజిద్‌ లాంటి వ్యక్తిపై ఫిర్యాదు చేసే అప్పట్లో తనకు లేదని పోలీసులతే చెప్పినట్లు వివరించింది. సాజిద్‌ను జైల్లో పెట్టాలని గోడు వెళ్లబోసుకుంది. Instagram:sherlynchopraofficial … Read more

    జపనీస్‌లో ఎన్టీఆర్ స్పీచ్‌

    “RRR” ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఫుడ్‌ను వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ గురించి మనకు తెలియందేముంది…ఏక సంథాగ్రాహి. ఒక్కసారి విన్నాడంటే పట్టేస్తాడు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పుడు జపనీస్‌లోనూ మాట్లాడుతున్నాడు. జపాన్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. NTR speaking in Japanese … Read more

    REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

    స్పై థ్రిల్లర్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 80’s నుంచి చూస్తూనే ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో కథ కన్నా కథనం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లాంటి థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు PS మిత్రన్‌ మరోసారి ఆకట్టుకున్నాడా? కార్తీ మరోసారి తన నటనతో అలరించాడా? చూద్దాం. కథ: కథ అంత కొత్తదేం కాదు. ‘సర్దార్‌’( కార్తీ) ఓ పేరుమోసిన గూఢచారి. అతడికి అసాధ్యమైన మిషన్ అంటూ ఏదీ ఉండదు. అలాంటి ఓ గూఢచారిపై ఓ సంఘటన కారణంగా … Read more

    REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

    తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్‌, మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.  తొలుత సినిమాకు “హే భగవాన్‌” అనే టైటిల్‌ అనుకున్నా, విశ్వక్‌ సేన్‌ గత సినిమాలు పాగల్‌, హిట్‌ ఇలా ఇంగ్లీష్‌ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్‌ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” … Read more

    అది తెలుగు సినిమాకు పట్టిన కర్మ, దరిద్రం: రేఖా బోజ్

    తెలుగు సినిమా ఇండస్ట్రీపై నటి రేఖా బోజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అప్పడాలు , వడియాలు నమిలే పరభాషా హీరోయిన్లు తప్ప తెలుగు అమ్మాయిలు..మన దర్శకులు, హీరోలకు కానరారని విమర్శించారు. ‘’దామిని విల్లా’, ‘రంగీలా’, ‘స్వాతి చినుకులు సంధ్య వేళలో’ వంటి సినిమాల్లో రేఖా బోజ్‌ మెరిశారు. “మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, సెకండ్‌, థర్డ్‌ టయర్‌ హీరోలైన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్‌ సేన్‌, కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్‌ లాంటి వాళ్ల పక్కన … Read more

    రక్తానికి బదులు మోసంబీ జ్యూస్‌!

    యూపీలో ఓ డెంగీ రోగికి రక్తానికి బదులు మోసంబీ జ్యూస్‌ ఎక్కించారని కుటుంబం ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జాల్వా ప్రాంతంలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో ప్లాస్మాకు బదులు మోసంబి జ్యూస్‌ను సరఫరా చేస్తున్నారని వీడియోలో బాధితుడు ఆరోపించాడు. దీని కారణంగా తమ కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాఠక్ … Read more