తెలుగు సినిమా ఇండస్ట్రీపై నటి రేఖా బోజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అప్పడాలు , వడియాలు నమిలే పరభాషా హీరోయిన్లు తప్ప తెలుగు అమ్మాయిలు..మన దర్శకులు, హీరోలకు కానరారని విమర్శించారు. ‘’దామిని విల్లా’, ‘రంగీలా’, ‘స్వాతి చినుకులు సంధ్య వేళలో’ వంటి సినిమాల్లో రేఖా బోజ్ మెరిశారు. “మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, సెకండ్, థర్డ్ టయర్ హీరోలైన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు. ఇది మన తెలుగు సినిమాకు పట్టిన కర్మ, దరిద్రం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
Instagram: rekhaboj
-
Instagram: rekhaboj
-
Instagram: rekhaboj
-
Instagram: rekhaboj
-
Instagram: rekhaboj
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్