[VIDEO](url): బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై హైదరాబాద్ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాను చదివే కళాశాలలో ఓ విద్యార్థిపై అతడు దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీలో ఘటన చోటు చేసుకుంది. చంపుతానంటూ విద్యార్థిని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది.