• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్థాన్ భారీ స్కోర్

  ప్రపంచకప్‌- ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన అఫ్గాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ 57 బంతుల్లో 80 చెలరేగి ఆడాడు. ఇక్రమ్ 66 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ 16 బంతుల్లో 28 పరుగులు రాబట్టడంతో అఫ్గానిస్థాన్ ధీటైన స్కోరు సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్‌ వుడ్ 2, లివింగ్‌ స్టోన్, టాప్లీ, జోరూట్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv