సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ బుడతడి వీడియో వైరల్ అయ్యింది. పక్షులకు గిన్నెలోని ఆహారాన్ని తీసి వాటికి తినిపిస్తున్నాడు. పక్షులు కూడా ఎలాంటి భయం లేకుండా తినడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రపంచంలో తాము ఒంటరిగా ఉన్నామని భావించే వారికి దయ ఆశను ఇస్తుందంటూ వాలా అప్షర్ పోస్ట్ చేశాడు.
-
Screengrab Twitter:ValaAfshar
-
Screengrab Twitter:ValaAfshar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్