• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్

    మునుగోడులో ఓ దివ్యాంగురాలికి GNM పోస్ట్ ఇప్పించిన కేటీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్ వద్దకు ఓ దివ్యాంగురాలు వచ్చింది. తన కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కావాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. ‘బావ ఒక చిన్న రిక్వెస్ట్.. అమ్మాయి పేరు యశోద బాగా చదువుకుంది. కానీ దివ్యాంగురాలు. ఇదివరకు కామినేనిలో GNMగా చేసిందట. చండూరు PHCలో వెకెన్సీలు ఉన్నాయి. ఓసారి వాట్సాప్‌లో పంపిస్తా చూడండి అంటూ … Read more

    పవన్‌ను కలిసిన చంద్రబాబు

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్‌కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో పవన్ మీటింగ్‌ను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత … Read more

    తల్లిప్రేమ అంటే ఇదే… VVS లక్ష్మణ్ వీడియో

    ఓ ఎమోషనల్ [వీడియో](url)ను భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పంచుకున్నారు. ఓ తల్లి పిల్లి మరణించడంతో రెండు పిల్లి కూనలు అనాథలయ్యాయి. దిక్కులేని స్థితిలో ఉన్న కూనలను చూసిన ఓ కుక్క వాటిని నోట కర్చుకుని హక్కున చేర్చుకుంది. ఈ వీడియోపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లిప్రేమ అంటే ఇదే అంటూ ఎమోషనల్ కామెంట్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ షేర్ చేస్తున్నారు. A dog mother taking care of Kittens after Cat Mother died. "Motherhood … Read more

    28మంది జనసైనికులపై కేసు

    AP: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి రోజా కాన్వాయ్‌పై దాడి కేసు, మరో ఘటనకు సంబంధించిన కేసులో 28మంది జనసేన కార్యకర్తలపై కేసు నమోదైంది. దీంతో పలువరు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వైకాపా-జనసేన నేతల మధ్య ఉద్రిక్తతల కారణంగా జనసేన నిర్వహించాల్సిన ‘జనవాణి’ కార్యక్రమాన్ని పవన్ వాయిదా వేశారు. ఆయన్ను నొవాటెల్ హోట‌ల్‌కే పరిమితం చేయడంతో కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ మేరకు హోటల్ చుట్టూ పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. Our beloved AP police under … Read more

    చిరుతపై యువతి ముద్దుల వర్షం

    చిరుతతో ఓ యువతి రొమాన్స్ చేసిన [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువతి ఏ మాత్రం భయంలేకుండా చిరుతకు ముద్దులు పెట్టింది. ఆమె ప్రేమతో ఆనందపడుతున్న చీతా..యువితిపై ప్రేమ కురిపించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు అవక్కావుతున్నారు. ఇదెక్కడి ప్రేమ అంటూ కామెంట్ చేస్తున్నారు. యువతి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను ఆఫ్రికా యానిమల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by African animals (@african_animal)

    బీజేపీ అలా చేస్తే పోటీలో ఉండం: కేటీఆర్

    మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘నల్గొండ జిల్లా అభివృద్ధికి బీజేపీ రూ.18 వేల కోట్లు ఇస్తే టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుంది. మిషన్ భగీరథ పథకంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేశాం.ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేయని వాళ్లు ఎవరికీ భయపడరు. తెలంగాణ మోడల్‌తో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాం. బరాబర్ వెళ్తాం’ అని స్పష్టం చేశారు.

    మరోసారి పుష్ప డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

    ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన [డైలాగ్](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న బన్నీ.. ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరుస్తూ పుష్ప డైలాగ్ చెప్పాడు. ‘ఈ బిజినెస్‌లో గెలికేయడానికి రాలే.. ఏలేయడానికి వచ్చా ఏందీ పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా ఫైరూ…. నీయమ్మ తగ్గెదేలే’ అంటూ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. When #PushpaTheRise took #ThaggedheLe for real at the #FilmFareAwards South ??@alluarjun @aryasukku @ThisIsDSP #SidSriRam #Indravati @MythriOfficial #FilmfareAwardsSouth … Read more

    కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్

    చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న రాత్రి వరకు బిజీబిజీగా గ‌డిపారు. రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగాళదుంపలతో పాటు కొన్ని కూరగాయాలను కూడా కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors … Read more

    ఓ పిల్లా ప్రొమో సాంగ్ రిలీజ్

    తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈమేరకు పాన్ ఇండియా రెంజ్‌లో ఓ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. ఈ సాంగ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. ఓ పిల్లా, ఓ పన్నే, ఓ పోరి, ఓ పెన్నెమా అంటూ దేవిశ్రీ హమ్ చేస్తూ సాంగ్ ప్రొమో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ [ప్రొమో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Teaser of Pan Indian Rockstar #DSP’s Debut Hindi Music Video#OPari … Read more

    చాందిని చౌక్ వంతెన పెల్చివేత

    పూనే-బెంగళూరు హైవేపై (NH-4) ఉన్న చాందిని చౌక్ బ్రిడ్జ్‌ను పూనే ట్రాఫిక్ పోలీసులు పెల్చేశారు. ఈ బ్రిడ్జి చాలా పూరాతనమైనది. రాకపోకలకు అనువుగా లేకపోవడంతో ఈరోజు పెల్చేశారు. సెప్టెంబర్ 13 నుంచి అధికారులు చాందిని చౌక్ వంతెనను కూల్చేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని అనుకూలించడంతో ఈరోజు బ్రిడ్జిని కుప్పకూల్చారు. ప్రస్తుతం ఈ బ్లాస్టింగ్‌కు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. Pune's Chandani Chowk bridge demolished to help with city's traffic woes Read @ANI Story | https://t.co/4iuYEMm2MO#chandanichowkbridge #Pune … Read more