మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. తమ మైదానంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని డ్రా చేసి.. ఆరు వేల మంది ఆ లైన్‌పై కూర్చున్నారు. ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరుకి ఈ వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియో చూసిన చిరు ఎంతో మురిసిపోయి విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌లో షేర్ చేయగా.. వావ్ సూపర్ అటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో కోసం Watch Onపై క్లిక్ చేయండి.