• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ను కలిసిన చంద్రబాబు

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్‌కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో పవన్ మీటింగ్‌ను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv