• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరుతపై యువతి ముద్దుల వర్షం

    చిరుతతో ఓ యువతి రొమాన్స్ చేసిన [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువతి ఏ మాత్రం భయంలేకుండా చిరుతకు ముద్దులు పెట్టింది. ఆమె ప్రేమతో ఆనందపడుతున్న చీతా..యువితిపై ప్రేమ కురిపించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు అవక్కావుతున్నారు. ఇదెక్కడి ప్రేమ అంటూ కామెంట్ చేస్తున్నారు. యువతి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను ఆఫ్రికా యానిమల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv