NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు తారక్ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్, అబ్బాయ్ తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్ స్పందించకపోవడం, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య … Read more