Oppenheimer OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ సంచలనం.. ‘ఓపెన్ హైమర్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ (96th Academy Awards)లో ఈసారి హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. ఏకంగా ఏడు ఆస్కార్ పురస్కారాలు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా చూసేందుకు భారత సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఓపెన్హైమర్’ ఓటీటీలోకి వచ్చింది. ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. … Read more