• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • S. S. Rajamouli Style:  రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?

    దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్‌ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా  స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు.  రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్‌ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు,  మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను … Read more

    Realme Narzo 60 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ నార్జో 60 రిలీజ్… ధర, డిస్కౌంట్ ఆఫర్లు ఇవే!

    ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme Narzo 60 5G సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి. ఒకటి బేసిక్ మోడల్  Realme Narzo 60 5G  కాగా మరొకటి ప్రీమియమ్ మోడల్  Realme Narzo 60 Pro 5Gగా గ్యాడ్జెట్ ప్రియుల ముందుకు వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర, ఆఫర్లు ఓసారి చూద్దాం. Realme Narzo 60 5G ధర: Realme Narzo 60 5G మోడల్ కాస్మిక్ బ్లాక్,  … Read more

    Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం

    హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ థైస్ షో చేసింది ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్, వైట్ షార్ట్‌తో అందాల ఎర వేసింది పొట్టి షార్ట్‌లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది తెలుగులో పెద్దగా సినిమాలు తీయకపోయినా.. తమిళ్‌ మాత్రం ఈ … Read more

    Waterfalls Near Hyderabad: వర్షకాలం.. ఈ జలపాతాలకు  కపుల్స్‌తో వెళ్తే ఆ మాజాయే వేరు!

    వర్షకాలంలో జలపాతలు కదం తొక్కుతుంటాయి. జల జల పారూతూ కనుల విందును కలిగిస్తుంటాయి.  కొండ అంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు.. చక్కని ఆహ్లదాన్ని పంచుతాయి. ఎప్పుడు పని ఒత్తిడితో బిజీ బిజీగా గడిపే హైదరాబాద్ వాసులు ఈ జలపాతలను సందర్శించి కాస్త ఉపశమనం పొందండి మరి. మీకు దగ్గరలో జలపాతాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నారా?  హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఈ జలపాతాలను ఓసారి చూసిరండి. తదిమడ జలపాతం తదిమడ జలపాతం అనంతగిరి కొండల్లో ఉంది.  ఇది హైదరాబాద్ నుంచి 82 కి.మీ … Read more

    OnePlus Nord 3 5G Review in Telugu: సరికొత్త డిజైన్‌లో OnePlus Nord 3.. కెమెరా, డిస్‌ప్లే పర్ఫామెన్స్ ఎలా ఉందంటే?

    వన్ ప్లస్ మొబైల్ లవర్స్‌కు శుభవార్త. OnePlus Nord 3 5G ఫోన్‌ ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ Nord 2Tకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఈసారి వన్‌ప్లస్ నార్డ్ డిజైన్ పరంగా.. ఇతర సాంకేతిక అంశాల పరంగా చాలా అప్‌డేట్‌ అయింది. మరి ఈ ఫొన్‌లో ఎలాంటి అప్‌డేట్‌లు వచ్చాయి. ధర, స్టోరేజ్, డిస్‌ప్లే వంటి అంశాల గురించి పూర్తి రివ్యూలో ఇప్పుడు చూద్దాం. OnePlus Nord 3 5G price  వన్ ప్లస్ నార్డ్ 3 రెండు … Read more

    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.  అంటే సలార్ సినిమా రెండు … Read more

    Triumph Speed 400: ఇండియాలో దీనిని మించిన బైక్ ఉందా? యూత్ మాత్రం కచ్చితంగా ఓ లుక్‌ వేయాల్సిందే! 

    ఇండియాలో యూత్‌తో పాటు రోడ్ రైడర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రయంప్ స్పీడ్ 400 (Triumph Speed 400) బైక్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయింది. బ్రిటిష్ కంపెనీ ట్రయంప్, బజాజ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బైక్‌ను తయారు చేసింది. సింగిల్ ఇంజిన్‌తో అభివృద్ధి చేసిన ఈ స్టైలీష్ బైక్,  రైడర్లకు మంచి రోడ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిని బ్రిటీష్ స్టైల్ డిజైన్‌లో రూపొందించారు. బజాజ్‌కు చెందిన చాకన్ ప్లాంట్‌లో తయారు చేశారు. 398సీసీ సింగిల్ సిలిండర్‌తో వస్తున్న ఈ … Read more

    Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న  మీనాక్షి చౌదరి

    కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది మీనాక్షి చౌదరి. తన నటన, అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  హర్యానా అందాల తెగింపు మీనాక్షి చౌదరి మరోసారి అందాల విందు చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెట్టి కవ్విస్తోంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో ఈ భామ నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ … Read more

    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!

    మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం … Read more

    Icon of the Seas: విహారయాత్రకు సిద్ధమైన ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్.. టికెట్ ధర, సౌకర్యాలు, ప్రత్యేకతలు తెలుసా? 

    సముద్ర అలలపై తెలియాడుతూ విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్‌ ది సీ’ విహారయాత్రకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ షిప్ సముద్రయానం చేయనుంది. తాజాగా ఈ క్రూయిజ్ షిప్ తుర్కు, ఫిన్‌లాండ్ మధ్య ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ భారీ నౌక మేయర్ తుర్కు షిప్ యార్డులో లంగరు వేసుకుని ఉంది. టైటానిక్‌ కంటే ఐకాన్ ఆఫ్ ది సీ ఐదు రెట్లు పెద్దదిగా చెబుతున్న ఈ భారీ … Read more