• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు డైరెక్టర్: సాయి రాజేశ్ నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) మ్యూజిక్: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. … Read more

    Budget Laptops: తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.30 వేల లోపు బెస్ట్‌ ఇవే!

    ఈ కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగులే కాకుండా ఇతరులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. అన్ని రకాల పనులకు ల్యాప్‌టాప్‌ని వాడుతున్నారు. అయితే, ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాలంటే బాగా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, కనీస అవసరాల కోసం ల్యాపీని వాడే వారు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేరు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్స్. బిజెనెస్‌కి, పర్సనల్ పనులకు, చదువులకు ల్యాపీని వాడాలని భావించే వారు రూ.30 లోపే కొనుగోలు చేయవచ్చు. మెరుగైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో … Read more

    Most 5 Wicket Hauls: టెస్టుల్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా?  

    క్రికెట్‌లో టెస్టు ఫార్మెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. వన్డే, టీ20లతో పోలిస్తే ఒక ఆటగాడిలోని పూర్తి సామర్థ్యాన్ని టెస్టు మ్యాచ్‌లు వెలికితీస్తాయి. ఈ నేపథ్యంలోనే తమను తాము నిరూపించుకునేందుకు ఆటగాళ్లు టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బ్యాటర్లు, బౌలర్లు టెస్టుల్లో పలు రికార్డులను నమోదు చేశారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి, టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ముత్తయ్య మురళీధరన్‌ … Read more

    Nothing Phone(2): ఇండియా మార్కెట్లోకి వచ్చేసిన నథింగ్ ఫోన్.. దీని ఫీచర్లకు ఫిదా కావాల్సిందే భయ్యా..! 

    గత కొద్ది కాలంగా మొబైల్ ప్రియులను ఊరిస్తూ వస్తున్న నథింగ్ ఫోన్(2) ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. గతేడాది నథింగ్ ఫోన్ (1)తో వినియోగదారులను ఆకట్టుకోవడంతో రెండో ఎడిషన్‌పై ఆసక్తి పెరిగింది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) మెరుగైన ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ప్రధానంగా, అధిక బ్యాటరీ బ్యాకప్, ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ముస్తాబైంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటో తెలుసుకుందామా.  పర్ఫార్మెన్స్  ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్ వర్షన్‌తో నథింగ్ ఓఎస్‌ 2.0తో పనిచేస్తుంది. క్వాల్‌కామ్ … Read more

    Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ కామెంట్స్.. వైసీపీకి అనుకూలంగా మారాయా?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేపాయి. వాలంటీర్లు సేకరించే సమాచారం వల్లే యువతులు అదృశ్యమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పవన్​ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తూ నిరసన తెలిపారు. వీరికి వైసీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. కొందరు వైసీపీ నేతలైతే పవన్ వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ వారంటీర్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారు. దీంతో … Read more

    BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?

    కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన ‘బేబీ’ చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌​లో బిజీ బీజీగా గడుపుతోంది.  దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే.  1996లో జనవరి 4న 1996  విజయవాడలో జన్మించింది. యాక్టింగ్‌లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్‌లో … Read more

     Umiya Mata Temple: భారత్‌లో మరో అద్భుతం.. ప్రపంచంలో అతి ఎత్తైన ఆలయానికి శంకుస్థాపన.. ఆలయం విశిష్టతలు మీకోసం

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో నిర్మాణం అవుతోంది. ఆలయాన్ని 504 అడుగుల (World Tallest Temple) ఎత్తుతో జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందించాలని నిర్వాహకలులు సంకల్పించారు.  ఆలయ నిర్మాణంతో పాటు  ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను గుడి ఆవరణంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. విశ్వ ఉమియా ధామ్​ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది.  మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ఆలయం విశిష్టతలు ఓ సారి … Read more

    Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా

    దృశ్యం సినిమాలో వెంకటేష్‌ చిన్న కూతురిగా క్యూట్‌గా మెప్పించిన నటి ఎస్తర్‌ అనిల్‌ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్‌ డోసును అమాంతం పెంచేసి సొదసుల విందు చేస్తోంది. తాజాగా లాంగ్‌ స్కర్ట్‌పై క్లీవేజ్‌ షోతో కైఫెక్కిస్తోంది.  టైట్‌ ఫీట్ జాకెట్‌ ధరించిన ఈ భామ ఎద అందాలను ఆరబోసింది. నాభి అందాల ఆలంబనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్తర్ అనిల్ పసందైన పరువాలను  చూసిన నెటజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ … Read more

    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.  గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన ‘స్పై’ డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా  ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం.  బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి … Read more

    Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?

    నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. దర్శకుడు: పవన్ బాసంశెట్టి నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన … Read more