• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?

    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ … Read more

    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?

    న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు. ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి సంగీతం:  వికాస్ బాడిస‌ ఛాయాగ్ర‌హ‌ణం:  బి.రాజ‌శేఖ‌ర్‌ నిర్మాత‌:  గంగప‌ట్నం శ్రీధ‌ర్‌ విడుద‌ల తేదీ:  20-07-2023 టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు … Read more

    Realme Pad 2: సరికొత్త ఫీచర్స్‌తో రియల్‌మీ ప్యాడ్‌ 2 రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ అదుర్స్!

    రియల్‌మీ గ్యాడ్జెట్స్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్ మీ ప్యాడ్ 2 (Realme Pad 2) ఇండియన్‌ మార్క్‌ట్‌లోకి బుధవారం మధ్యాహ్నం విడుదలైంది. సరికొత్త ఫీచర్స్‌తో ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ దీనిని మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చింది. గతంలోని ప్యాడ్ కన్నా ఈసారి బ్యాటరీ బ్యాకప్, డిస్‌ప్లే స్క్రీన్ క్వాలిటీ మెరుగైందని కంపెనీ తెలిపింది.  8,360mAh బ్యాటరీ, 2K స్క్రీన్‌ రెజల్యూషన్‌తో  రియల్‌మీ ప్యాడ్‌ 2 సగర్వంగా మార్కెట్లోకి వచ్చింది. మరి దీని ధర, ఇతర ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.. రియల్‌మీ ప్యాడ్‌ 2 … Read more

    హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు.. ఈ పనులు మాత్రమే చేయండి! తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!

    హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాన నీరు రోడ్లపైకి రావడంతో పలు చోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు వానలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు.  వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ క్లియర్ అయ్యేవరకు వర్షంలో తడుస్తూ కాలం వెల్లదిశారు. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి … Read more

    Redmi 12 Review: రెడ్‌మీ నుంచి మరో అధునాతన స్మార్ట్‌ ఫోన్‌.. దుమ్మురేపుతున్న ఫీచర్లు…!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ కంపెనీ రెడ్‌మీ నుంచి మరో అధునాతన ఫోన్‌ భారత్‌లో విడుదల కానుంది. Redmi 12 పేరుతో ఈ ఫోన్‌ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్‌ ‌అందుబాటులోకి రాగా.. అక్కడి వినియోగదారుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న భారత్‌లోనూ Redmi 12 ఫోన్‌ను రిలీజ్‌ చేయాలని తయారీ సంస్థ భావిస్తోంది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? వంటి విషయాలను … Read more

    Largest Hindu Temples: ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు..!

    ప్రపంచంలోని అతి ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. హిందూ మతంలో దేవాలయాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల కాలంగా ఎంతో మంది రాజులు పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించి వాటిని పోషించారు. మన సంస్కృతికి, శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా నిలిపారు. కేవలం భారత్‌లోనే గాక విదేశాలలోనూ ఆలయాలను నిర్మించి భారతీయ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేశారు. ఇలాంటి ఖ్యాతిని కలిగిన ఆలయాలు ప్రపంచం నలుమూలలు ఉండగా.. కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. వేల సంవత్సరాలుగా ఆ దేవాలయాలు అందర్నీ … Read more

    IPL Brand Value: దిమ్మతిరిగేలా చేస్తున్న ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ వాల్యూ.. ఏ జట్టుకు ఎంత ఆదాయం అంటే?

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL).. దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్​ వైడ్​గా ఈ లీగ్​కు ఉన్నంత క్రేజ్ ఇతర ఏ క్రికెట్ లీగ్​కు లేదు.​ 2008లో ప్రారంభమైన ఈ లీగ్​ ప్రతీ ఏడాది విశేష ఆదరణ, ఆదాయాన్ని అందుకుంటూ ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ ఏకంగా 3.2 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.26,432 కోట్లు. అమెరికాకు చెందిన బహుళజాతి స్వతంత్ర పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ హౌలిహన్‌ లోకీ తన నివేదికలో … Read more

    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హిడింబ అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే … Read more

    Amazon Prime Day Sale 2023: స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అసలు మిస్‌ కావొద్దు..!

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ రేపు (జులై 15) ప్రారంభం కానుంది. రేపటి నుంచి రెండ్రోజుల పాటు (15, 16) ఈ మెగా సేల్‌ సాగనుంది. అయితే ఈ సేల్‌ ఈవెంట్‌కు ముందే అమెజాన్‌ ప్రముఖ ఫోన్లపై  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మెుబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటూ తక్కువ ధరకే వాటిని ఆన్‌లైన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి? వాటి ధరలు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  Samsung Galaxy M13  శాంసంగ్‌ గ్యాలక్సీ M13 ఫోన్‌పై అమెజాన్‌ … Read more

    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?

    నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్‌ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి … Read more