• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sex Change: లింగ మార్పిడిపై రష్యా నిషేధం.. ఆ దేశాల్లో ఇలా చేస్తే మరణ శిక్షే..!

    పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక. అయితే ఆడ, మగ కలిస్తేనే పెళ్లా? లేదా ఏ ఇద్దరు ఒక్కటైన దానిని వివాహంగా పరిగణించవచ్చా? అనేది ప్రస్తుత కాలంలో తీవ్ర చర్చకు తావిస్తోంది. భారత్‌ సహా పలు దేశాల్లో ట్రాన్స్‌జెండర్లు, స్వజాతి సంపర్కులు, గేలు తమకు కూడా పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమను కూడా సాధారణ పౌరుల్లాగే పరిగణించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం భారత్‌లో విచారణ దశలో ఉండగా.. మిగిలిన దేశాలు మాత్రం స్వజాతి వివాహాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. … Read more

    JioBook Laptop: జియో నుంచి మరో బడ్జెట్‌ లాప్‌టాప్‌.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!

    రిలయన్స్ జియో తన సరికొత్త బడ్జెట్​ లాప్​టాప్​ను జులై 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ‘జియోబుక్’ లాప్‌టాప్‌​ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే లాప్‌టాప్‌కు ‘యువర్ అల్టిమేట్​ లెర్నింగ్ పార్టనర్​’ అనే ట్యాగ్​లైన్‌ని ఇచ్చింది. రిలయన్స్​ కంపెనీ జియోబుక్​ను 2022 అక్టోబర్​లోనే మార్కెట్​లోకి విడుదల చేసింది. ఇప్పుడు అదే ల్యాప్​టాప్​ అప్​డేటెడ్​ వెర్షన్​గా మార్కెట్​లోకి వస్తోంది.  స్టైలిష్‌ లుక్‌ అదుర్స్‌ ఈ జియోబుక్‌కు సంబంధించిన టీజర్‌ అమెజాన్​లో విడుదలైంది. ఇందులో జియోబుక్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ గురించి కొంత … Read more

    This Week OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 24-30 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు బ్రో అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. తమిళంలో ఘన విజయం … Read more

    Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

    దేశంలో సినిమా సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ తారలను సమాజం ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంటుంది. వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల గురించి నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అభిమాన తారల విషయాలను తెలుసుకొని సంతోషిస్తుంటారు. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్‌(Ormax) మీడియా సంస్థ తాజాగా విడుదల చేసింది. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు … Read more

    500 Plus Matches: క్రికెట్‌లో ఐదు వందలకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

    ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు.. టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీకి అంతర్జాతీయంగా 500వ మ్యాచ్‌. క్రికెట్‌ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి కంటే ముందు ఏ ఆటగాళ్లు ఉన్నారు? వారు ఎన్ని టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడారు? ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ ఎవరు? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 1. సచిన్‌ టెండూల్కర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin … Read more

    HER movie review: ‘హిట్‌’ మూవీని తలపిస్తున్న ‘ హర్‌ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?

    న‌టీన‌టులు: రుహానీ శ‌ర్మ‌, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్ స్వ‌రాఘ‌వ్‌ సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి సంగీతం: పవన్ నిర్మాతలు:  ర‌ఘు సంకురాత్రి, దీప సంకురాత్రి ఈ శుక్రవారం (జులై 21) బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువైంది. చిన్న చిత్రాలు క‌ట్ట క‌ట్టుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేశాయి. అందులో ఒక‌టే ‘హర్‌’. రుహానీశ‌ర్మ కీల‌క పాత్ర పోషించిన చిత్ర‌మిది. ‘చి.ల‌.సౌ’ మొద‌లుకొని ప‌లు సినిమాల్లో త‌న న‌ట‌న‌తో మెప్పించిన … Read more

    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?

    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ … Read more

    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?

    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ … Read more

    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?

    న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు. ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి సంగీతం:  వికాస్ బాడిస‌ ఛాయాగ్ర‌హ‌ణం:  బి.రాజ‌శేఖ‌ర్‌ నిర్మాత‌:  గంగప‌ట్నం శ్రీధ‌ర్‌ విడుద‌ల తేదీ:  20-07-2023 టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు … Read more

    Realme Pad 2: సరికొత్త ఫీచర్స్‌తో రియల్‌మీ ప్యాడ్‌ 2 రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ అదుర్స్!

    రియల్‌మీ గ్యాడ్జెట్స్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్ మీ ప్యాడ్ 2 (Realme Pad 2) ఇండియన్‌ మార్క్‌ట్‌లోకి బుధవారం మధ్యాహ్నం విడుదలైంది. సరికొత్త ఫీచర్స్‌తో ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ దీనిని మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చింది. గతంలోని ప్యాడ్ కన్నా ఈసారి బ్యాటరీ బ్యాకప్, డిస్‌ప్లే స్క్రీన్ క్వాలిటీ మెరుగైందని కంపెనీ తెలిపింది.  8,360mAh బ్యాటరీ, 2K స్క్రీన్‌ రెజల్యూషన్‌తో  రియల్‌మీ ప్యాడ్‌ 2 సగర్వంగా మార్కెట్లోకి వచ్చింది. మరి దీని ధర, ఇతర ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.. రియల్‌మీ ప్యాడ్‌ 2 … Read more