IPL 2023: సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరం…అవకాశం దక్కేది ఎవరికో?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 31 నుంచి 16వ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడి దూరం కావటం ఫ్రాంఛైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతమున్న జట్లలో కొంతమంది ప్లేయర్లు దూరమవుతుండగా.. మరికొందరు ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ఆ సంగతులేంటో తెలుసుకోండి. ముంబయికి ఎదురుదెబ్బ గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన ముంబయికి ఈ సారి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. … Read more